Type Here to Get Search Results !

జోల పాట పాడనా బాలయేసుకు ( jolapata padana bala yesuku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జోల పాట పాడనా బాలయేసుకు 

ముద్దులొలికె బాలునికి జోలపాడనా ||2|| 

చిన్నారి నా యేసయ్యా-చక్కనైన నాతండ్రీ ||2|| 

నా కోసం వచ్చావా పరము వీడి 

యేసయ్యా ||2|| 

జో..లాలి.. జో..జో..లాలీ.. జో.. ||2|| ||జోల|| 


1. విశ్వమంత నిను చూసి 

పరవశించి పోయింది 

తారలన్ని నిను చూసి 

సంబరాలు చేసాయి ||2|| 

పరము నుండి దూతలు 

స్తుతి గీతం పాడగా ||2|| 

భువిలోని జనులంతా జోలపాట పాడారు ||2|| 

జో..లాలి..జో..జో..లాలీ.. జో.. ||2|| ||జోల|| 


2. ఇమ్మానుయేలుగా జనియించిన దైవమా 

ఆహ్వానమయ్యా-ఆనంద హృదయంతో ||2|| 

ఓ శాంతి దూత-పరలోక నాధా ||2|| 

నరరూపధారీ - నీకే స్తోత్రం ||2|| 

జో..లాలి.. జో..జో..లాలీ.. జో.. ||2|| ||జోల|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section