Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జోలాలిజో జోలాలిజో
జోలపాడరే బాలయేసుకు
ఎలుగెత్తి వేడరే దివ్యతేజునకు
1. దివినే వదలి భువికేతెంచిన ||2||
దివ్య బాలునకు జోలలు పాడరే ||2||
జోలలు పాడరే దివ్య బాలునకు
2. పాపుల కొరకై పశువుల గాటిలో ||2||
పవళించిన 'బాలునకు లాలిపాట పాడరే||2||
లాలిపాడరే బాలయేసునకు