Type Here to Get Search Results !

మన్నించవా ప్రభువా ( maninchava prabhuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మన్నించవా ప్రభువా ` కరుణించవా ప్రభువా

నీ వాడినే కానా ` నీ సంఘమున లేనా

చేదుకో ` చేర్చుకో ` దాచుకో గుండెలో llమన్నించll 


1 వ చరణం.. 

సిరులు పొందిన ఆనందంలో

సిలువ సంగతి మరిచాను

మన్నించవా ప్రభువా ` తలకు మునిగిన ధనమైకంలో

ప్రార్థనలతో విడిచాను ` మన్నించవా ప్రభువా

నీ ధ్యాస కలిగించే, నీ వైపుకే మళ్ళించు

తండ్రిగా తల్లిగా అన్నగా జాలిగా llమన్నించll 


2 వ చరణం.. 

స్వార్థ పూరిత సంపాదనలో ` దానములనే మరిచాను

మన్నించవా ప్రభువా ` పొరుగువారితో పోటీపడుతూ

ప్రేమనేది విడిచాను ` మన్నించవా ప్రభువా

నీ ప్రేమ కురిపించి నా కళ్లను తెరిపించు

గురువుగా, ప్రభువుగా, మధువుగా యేసయ్య llమన్నించll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section