Type Here to Get Search Results !

మేఘారూఢుడై ( megharududai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి :మేఘారూఢుడై ఆ.... 

ఏ తెంచును ఆ....

మేపరి యేసయ్యా ఆ..........

మేఘారూఢుడై ఏతెంచును మన మేపరి యేసయ్యా

మేలులు చేయగ తీర్పును తీర్చును

మన ప్రభు యేసయ్యా ||2|| llమేఘాll 


1 వ చరణం.. 

మేకల గొర్రెల విభజనగాను విజయుడు విభజించు

నీతిని గాంచిన న్యాయవంతులను నిలుపును కుడిపక్కన్‌

నీతిని గాంచిన అన్యాయస్తుల ` ఎడమను నిలబెట్టున్‌ ||2||

llమేఘాll 

2 వ చరణం.. 

నీతిమంతుల నుద్దేశించి రమ్మను నేసయ్య ||2||

అక్రమదారుల నుద్దేశించి పొమ్మను నేసయ్య ||2||

నీతిగ నిలుచుని నిర్మలమవ్వుడి నిందలు లేకుండా ||2|| llమేఘాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section