Type Here to Get Search Results !

ఇది ఒక మధురగీతం ఎదలో Idhi oka madhurageetham edha Song Lyrics in Telugu | Telugu Christian song lyrics

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇది ఒక మధురగీతం 

ఎదలో ప్రేమగీతం

ఇది ఒక జీవకావ్యం 

ధరలో అమరగీతం

అల్లేలూయా ||4|| 


1 వ చరణం.. 

విశ్వంలో జనియించి 

దైవంగా ప్రభవించి

మానవరూపం దాల్చి 

ఇలలో ప్రేమను పంచిన

శాంతిదాత జీవప్రదాత 

అల్లేలూయా


2 వ చరణం.. హృదయంలో ఉదయించి 

అనురాగంపండించి

జీవనసుధలే నింపి 

బ్రతుకే మధురంచేసిన

ప్రాణనాధా ప్రేమరాజా

అల్లేలూయా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section