Type Here to Get Search Results !

ప్రేమ స్వరూపుడా ( prema swarupuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మార్గం సత్యం జీవం 


ప: ప్రేమస్వరూపుడా దేవ దేవుడా 

స్వర్గంవీడి వేంచేయండి ఈ బలిపీఠంపై

జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి' 


1. జీవజలంబుల మధురం చవిచూడగను

ప్రేమను పొందగ చేరితిమిచ్చట ||2|| 

అందుకొనుము పీఠముపై హృదయపు కాని

ఈ నిమిషం పొగడి పాడెద మీ స్తుతి గీతం ||ప్రే|| 


2. పాపాత్ములమూ పొందగ నీ అభయం 

కారుణ్యంతో ఆశ్రయ మీయుము 

నిత్య జీవమీ బలిలో ఒసగుమునాధా మా కల ||2|| 

పొగడి పాడెద మీ స్తుతి గీతం ||ప్రే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section