Type Here to Get Search Results !

ప్రభువు పిలిచెను మనసార ( prabhuni pilichenu manasara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ......ఆ......ఆ.......ఆ...... 

ప్రభువు పిలిచెను మనసార –కలిసి రమ్మని దైవజనులను 

దివ్య విందులో పాల్గొనగ - జీవ వాక్యము ఆలించుటకై 

రండి కలసి వెళ్ళుదము – రండి ప్రభుని కీర్తించుదము ll ప్రభు ll


1 వ చరణం 

మారిన మనసులతో – ప్రభు సన్నిధి చేరుదాం..ఆ...ఆ... 

పావన హృదయంతో – ప్రభు అర్చన చేయుదాం...ఆ...ఆ... ll 2 ll

ప్రభవించిన ఆత్మలతో 

ప్రభు హారతి పట్టుదము ll రండి ll


2 వ చరణం 

యేసుని గాధలను – వినుతించుచు పాడుదాం....ఆ.... 

ఆ ప్రభు మహిమలను – లోకానికి చాటుదాం....ఆ.... ll 2 ll

మన దేవుడు వేంచేయు 

ప్రణమిల్లుచు కొలిచెదము ..... ఆ ..... ll రండి ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section