Type Here to Get Search Results !

ప్రభుయేసు ప్రజలందరూ ( Prabhu yesu prajalandharu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నా అన్వేషణ నీవే 


ప: ప్రభుయేసు ప్రజలందరూ 

గుమిగూడి తరలిరండి 

సభయందు చేరి క్రీస్తుబలిలో

కలసి కొనసాగుదాం 

రారే దైవజన సభగా రాజిల్లు భాగ్యముతో 


1. సుమముల చేరువ చేరినా

పరిమళ వాయువు వీచులా ||2|| 

ప్రభుదాసులందరి వలనా 

దైవసేవ రాణించునులే 

త్వరగ తరలి ఆదరము పొందగా

ప్రభు సన్నిధిలో వాక్యమును వినగా ||రారేll 


2. ముదమున పాడిన వేళలో

పలువిధ వేదనల్ తీరులే ||2|| 

సహవాసం కోరి మనము 

మనసార ప్రార్థన చేసి 

సృజన సభగా యేసు దరి చేరుదాం 

పవిత్ర వరమౌ ఆత్మబలం పొందుదాం ||రారేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section