వెలసింది నింగిన ఒక తార ఆ చిన్నారి యేసుకు గురుతుగా
Velasindi Ningina oka thara song
వెలసింది నింగిన ఒక తార ఆ చిన్నారి యేసుకు గురుతుగా ||2||
రండి రండి పూజింపగా రారండి మీరందరు
Happy Christmas Happy Christmas Happy Christmas
we wish you Happy Christmas
దివిలో దూతలు స్తుతులు పాడగా
పుడమి ప్రకృతి పరువశించగా
గొల్లలు దర్శించి మోకరిల్లాగా
జ్ఞానులు కానుకలర్పించిరి

ఆనంద నాదము వెళ్లి విరియగా
ఆ దివ్య యేసుని జయంతి వేడుక
వందన గీతము నింగి నంటగా
ఆ దివ్య బాలుని ఆరాదింపరే

Happy Christmas Happy Christmas