
అతి పూజితమవ్ ప్రభు నామమునకు ( Athipoojithamou )
Athipoojithamou Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
గురువు:
అతిపుజితమౌ ప్రభునామమునకు
ఆరాధన అర్చనలు
స్తుతి స్తోత్రములు
మేమర్పింతుము అన్ని వేళలందు
అందరు:
ఆమెన్
గురువు:
అతిపుజితమౌ ప్రభునామమునకు
ఆరాధన అర్చనలు
స్తుతి స్తోత్రములు
మేమర్పింతుము అన్ని వేళలందు
అందరు:
ఆమెన్
Guruvu (Father):
Atipujitamau prabhunāmamunaku
Ārādhana arcanaḷu
Stuti stōtramuḷu
Mēmarpiṁtamu anni vēḷalaṁdu
All (Everyone):
Āmēn