.png)
అపరాధములు బాపుమయా (Aparadhamulu Bapumaya)
Aparadhamulu Bapumaya Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
అందరు:
అపరాధములు బాపుమయా పాపరుణాలను తీర్చుమయా
పరిచార:
మనస్సులో నిండు మలినమునెల్లా క్షాళనం చేయుమయా
అందరు:
అపరాధములు బాపుమయా పాపరుణాలను తీర్చుమయా
పరిచార:
శత్రుత్వమంతా తొలగింప జేసి హృదయం జ్వలింప చేద్దాం
అందరు:
అపరాధములు బాపుమయా పాపరుణాలను తీర్చుమయా
పరిచార:
మార్పులు చెంది శుద్ధమై నిత్యంఆత్మను పొందెదము
అందరు:
అపరాధములు బాపుమయా పాపరుణాలను తీర్చుమయా
పరిచార:
ఏక మనస్కులై దివ్య ప్రసాదం భక్తితో లోకొందాం
అందరు:
అపరాధములు బాపుమయా పాపరుణాలను తీర్చుమయా
పరిచార:
ఆత్మను పోషించు జీవాహారము ప్రభు శరీర రక్తములు
అందరు:
అపరాధములు బాపుమయా పాపరుణాలను తీర్చుమయా
పరిచార:
ఉత్హాన యేసుని నూతన జీవం నిత్యము పొందుటకు

Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa
Parichāra:
Manassulō niṇḍu malinamunella ks̱ẖāḷanam̐ cēyumayaa
Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa
Parichāra:
Śhatrutvamantā tōlagimpa jēsi hr̥dayaṁ jvalimpa cēddāṁ
Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa
Parichāra:
Mārpulu cēndi śuddhamai nityamātmanu pōndedamu
Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa
Parichāra:
Ēka manaskulai divya prasādaṁ bhaktitō lōkondāṁ
Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa
Parichāra:
Ātmanu pōṣiṁcu jīvāhāramu prabhu śarīra raktaṁlu
Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa
Parichāra:
Uthāna yesuni nūtana jīvaṁ nityamu pōnduṭaku
Andaru:
Aparaadhamulu baapumayaa paaparunālanu tīrcumayaa