Type Here to Get Search Results !

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం | Idi shubhodayam kristhu janma dinam song | Telugu christmas songs


ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

Idi shubhodayam kristhu janma dinam song

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం ||2|| 

1 వ చరణం.. 

రాజునేలే రారాజు వెలసెను పశువుల పాకలో

పాపుల పాలిట రక్షకుడు ` నవ్వెను తల్లి కౌగిలిలో

భయము లేదు మనకిలలో`జయము జయము జయమహో ||ఇది||

2 వ చరణం.. 

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో

పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో

జయనాదమే ఈ భువిలో`ప్రతిధ్వనించెను ఆ దివిలో ||శుభో|| 




Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section