Type Here to Get Search Results !

గెత్సెమనే తోటలో క్రీస్తేసు ( gesthamane thotalo kristhesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన 

మానవాళి విడుదల కొరకైన ప్రార్థన ||2|| 

నీ కోసమె నా కోసమే

ఆ మరణ పాత్రమున పాప ఫలితమే ||2|| 


1. ఘోరమైన శ్రమలెన్నో పొందాలని

కలువరి వరకు సిలువ మోయాలని ||2|| 

ఎరిగి యుండి ఆ పాత్రను స్వీకరించెను 

తన తండ్రి చిత్తముకై తలవంచెను నీ ||గె|| 


2. కొంచెమైన మంచితనం లేని పాపిని

సంపూర్ణ స్వస్థతతో నింపాలనీ ||2|| 

గాయములు పొందుటకు సిద్దమాయెను

తనతండ్రి చిత్తమునకు తలవంచెననీ.. ||గె|| 


3. క్షేమమునకు మనిషిని

మహిమకు మార్చాలని 

అక్షయమగు రాజ్యములో చేర్చాలని ||2|| 

మరణపు ద్వారమున ప్రవేశించేనా 

తన తండ్రి చిత్తమునే తలవంచెననీ ||గె|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section