Type Here to Get Search Results !

గెత్సెమనే తోటచూడు ( gesthamane thota chudu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గెత్సెమనే తోట చూడు - ఆ ప్రభు యేసుని చెమట చూడు 

రక్త బిందువుల చూడు - ఆ రక్షకుని ఎద బాధ చూడు 


1. యూదాసుని ముద్దు చూడు - పేతురు బొంకుట చూడు

యేసయ్య శ్రమలను చూడు - క్రీస్తేసుని సిలువను చూడు

పొందు మారుమనస్సు - పాపంబు పోవు నీకు


2. పిలాతుని మనస్సు చూడు - పొగరుబోతు జనుల రీతి చూడు

కైఫాసుని కుట్ర చూడు - అనాసుని దుర్గుణము చూడు

పొందు మారుమనస్సు పాపంబు పోవు నీకు 


3. సిలువ రథ ఘనత చూడు - ప్రభు ఏడు పలుకుల విలువ చూడు

యేసయ్య వ్యధ నీవు చూడు - క్రీస్తేసుని మృతి నీవుచూడు

పొందు మారుమనస్సు - పాపంబు పోవు నీకు 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section