Type Here to Get Search Results !

గెత్సమనే ( gesthamane Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ..... ఆ..... ఆ...... 

గెత్సమనే తోటలో నిశారాత్రిలో - 

యేసు మోకరించి ప్రార్ధింపగా 

దేహము నుండి రక్తము కారనే .... 

యేసయ్యా ........ రక్తమయమా .... యెనే ..... 


1 వ చరణం.. 

తండ్రివైపు కన్నులెత్తి చూడండి - 

శోధనలో పడవద్దని నుడివి ||2|| గంటయైన నాతో ఉండలేరా.. 

మేల్కొని ప్రార్ధన చేయలేరా... llగెత్సll 


2 వ చరణం.. 

ప్రేమ నిండిన మనసుతో యేసయ్యా-

స్నేహితుడా అని పిలిచెనుగా ||2|| 

మారలేదే యూద కఠిన మనసు... 

నీ మనసు కరుగదా ... సోదరా! llగెత్సll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section