Type Here to Get Search Results !

ప్రభుని సన్నిధిని చేరుదాం ( prabhuni sanidhini cherudham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకి: ప్రభుని సన్నిధిని చేరుదాం పూజవేళాయెగా

భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా 

పాడుదాం ప్రభుని పాటలే పూజలో 

వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో 


1. ప్రభుని శుభ నామము ధరణిలో తేజము 

దేవుని స్మరణయే జీవితానందము 

భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం 

నిరతము పాడుదాం నవ్య గీతాలను ||పాడుదాం|| 


2. కరుణతో చూచును నమ్మిన ప్రజలను 

తరగని పెన్నిధి మన సత్య దైవము 

ప్రార్థనలు చేయుదాం రాగ హృదయాలతో

ప్రేమతో కొలువగా రండి ప్రభుజనమా ||పాడుదాం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section