Type Here to Get Search Results !

రాకడ సమయములో - కడబూర శబ్ధముతో | Raakada Samayamullo - Kadabura Shabdhamaatho Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


రాకడ సమయములో - కడబూర శబ్ధముతో

యేసుని చేరు కొనే - విశ్వాసము నీకుందా (2)

రావయ్య యేసయ్యా - వేగమే రావయ్యా - 2


యేసయ్య రాకడ సమయములో - ఎదురేగే రక్షణ నీకుందా?

లోకాశలపై విజయము నీకుందా? (2)


ఇంపైన దూప వేదికగా - ఏకాంత ప్రార్ధన నీకుందా? (2)

యేసుని ఆశించే దీన మనస్సుందా ? (2)


దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)

యేసు నాధునితో సహవాసం నీకుందా? (2)


శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2)

ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)


నీ పాత రోత జీవితము - నీ ఘోర హృదయము మారిందా?(2)

నూతన హృదయముతో ఆరాధన నీకుందా ?(2)


అన్నిటి కన్న మిన్నగా - కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)

ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా? (2)


Song Lyrics in English


Raakada Samayamullo - Kadabura Shabdhamaatho

Yesuni Cheru Kone - Vishwasamu Neekunda (2)

Raavayya Yesayya - Vegame Raavayya - 2


Yesayya Raakada Samayamullo - Edurege Rakshana Neekunda?

Lokashalapai Vijayamu Neekunda? (2)


Impaina Doopa Vedikaga - Ekanta Prarthana Neekunda? (2)

Yesuni Aasheenche Deena Manassunda? (2)


Dinamantha Devuni Sannidilo - Vaakkyam Koraku Aakali Neekunda? (2)

Yesu Naadhunito Sahavaasam Neekunda? (2)


Shramalona Sahanam Neekunda - Stuthiyeenche Naaluka Neekunda? (2)

Aathmalokorakaina Bhaaram Neekunda? (2)


Nee Paata Rootha Jeevitamu - Nee Ghora Hrudayamu Maarinda? (2)

Nuthana Hrudayamutho Aaradhana Neekunda? (2)


AnniTi Kanna MinnaGaa - Kanneeti Prarthana Neekunda? (2)

EllavelaLalo Stuthi Yaagam Neekunda? (2)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section