Type Here to Get Search Results !

రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము | Raavayya Yesunadha Maa Rakshana Maargamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము

నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు


హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి

మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను "రావయ్య"


నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి

మా గండంబులన్నియు ఖండించుటకు "రావయ్య"


పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను

మా పాపంబు లన్నియు పారద్రోలుటకు "రావయ్య"


అందమైన నీదు పరమానంద పురమందు

మే మందరము జేరి యానందించుటకు "రావయ్య"


Song Lyrics in English


Raavayya Yesunadha Maa Rakshana Maargamu

Nee Seva Jeya Mammu Jepattutaku


Huddulake Memu Ila Moddulamai Yuntimi

Maa Koddi Buddhulanni Diddhi Rakshimpanu "Raavayya"


Nindu Vedukathonu Memu Benduvadaka Cheshi

Maa Gandambulanni Khandinchutaku "Raavayya"


Paapula Mayyameemu Parama Tandhrini Ganakanu

Maa Paapambu Lanniyu Paardhrolutaku "Raavayya"


Andamaina Needu Paramananda Puramandu

Me Mandharamu Jeri Anandinchutaku "Raavayya"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section