Type Here to Get Search Results !

రాజా నీ ప్రసన్నం చాలునయ్యా | Raja Nee Prasannam Chaalunyyaa Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


రాజా నీ ప్రసన్నం చాలునయ్యా

ఎప్పుడు నాకు చాలునయ్యా

ప్రసన్నం - ప్రసన్నం - దైవ ప్రసన్నం - 2


వేకువనే వెదకితిని - సంతోషముతో చేరితిని - 2

"ప్రసన్నం"


చేయి పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే - 2

"ప్రసన్నం"


పరిపాలించు అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా - 2

"ప్రసన్నం"


స్తుతులయందు వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా - 2

"ప్రసన్నం"


Song Lyrics in English


Raja Nee Prasannam Chaalunyyaa

Eppudu Naaku Chaalunyyaa

Prasannam - Prasannam - Daiva Prasannam - 2


Vekuvane Vedakithini - Santoshamutho Cherithini - 2

"Prasannam"


Cheyi Paddi Nadupuduve - Vidanaadani Parishuddhudaave - 2

"Prasannam"


Paripaalinchu Athishayamaa - Odaarpune Aashrayamaa - 2

"Prasannam"


Stutulayandu Vasinchadeve - Thodaiyundu Naa Priyuda - 2

"Prasannam"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section