Type Here to Get Search Results !

క్రీస్తురాజా ప్రేమరూపా ( kristhu raja premarupa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్రీస్తురాజా ప్రేమరూపా

నీదు నామం నాదు దీపం 


1 వ చరణం.. 

ఆల్ఫా ఓమేగ నీవే 

ఆదియు అంతము నీవే 

మా జీవాధారము నీవే

కరుణించుమో యేసుదేవా 


2 వ చరణం.. 

కల్వరి గిరిలో నీవే 

కలుషములు బాపినావే 

నా జీవాధారము నీవే 

కరుణించుమో యేసుదేవా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section