Type Here to Get Search Results !

క్రీస్తే సర్వాధికారి ( kristhe sarvadhikari Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్రీస్తే సర్వాధికారి- క్రీస్తే మోక్షాధికారి

క్రీస్తే మహోపకారి- క్రీస్తే ఆ సిల్వ దారి


1 వ చరణం.. 

పరమందు దివిజులై - ధర యందు మనుజులైన 

ప్రతి నాలుక మోకాలు- ప్రభునే భజించు గాన


2 వ చరణం.. 

దివ్యా పాదంబు దోసి- దైవంబు తోడు బాసి

దాసు నీ రూపము దాల్చి- ధరకేతెంచెను గాన....


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section