Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్రీస్తుయేసు రక్షకుండు స్తోత్రములకు పాత్రుడు
పాపములు క్షమించువాడు
మోక్షమునకు చేర్చువాడు
1 వ చరణం..
మానవుల రక్షింపనెంచి
మహిని అవతరించెను
కల్వరిగిరి సిలువపైన
(కార్చెను తన రక్తము) 2 క్రీస్తు
2 వ చరణం..
నిన్న నేడు నిరంతరము
ఒకే రీతి ఉన్నవాడు
దుష్ట జనులసెల్ల మార్చి
(సజ్జనులుగా చేసెను) క్రీస్తు