Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
క్రీస్తు నందు ఉన్న వారికి - ఎల్లప్పుడు జయమే ||2||
జయముంది జయముంది జయముంది లే
మనకు జయముంది జయముంది జయముంది లే
1 వ చరణం..
సాతాను అధికారం నా యేసు పడగొట్టెను
సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను
llజయముll
2 వ చరణం..
ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి దిగులు చెందను
ఎవరేమి అనుకున్న నేనేమి దిగులు చెందను ||2||llజయముll
3 వ చరణం..
నా యేసు ముందు నడవగా నా కెప్పుడు జయమే
కుడి చేయి పైకెత్తి హోసాన్న పాడెదను ||2|| llజయముll