Type Here to Get Search Results !

కాయు దేవా జగద్గురువున్ ( kayu deva jagathguruvun Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కాయు దేవా జగద్గురువున్

పాలించు మా యొక్క పావన గురువున్ 

కాయు దేవా జగద్గురువున్


కరుణించు మీ యొక్క కృపను దేవా||2|| 

నడిపించు తిన్నగ మీ మందన్ – 

కాయు దేవా జగద్గురువున్


పాలించు గురువుకు ఆయురారోగ్యముల్||2|| 

నడిపించు మమ్మును వారితో దేవా 

కాయు దేవా జగద్గురువున్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section