Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమ ప్రస్తుతి
కృపామయుడా-నీలోనా, నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింపజేసి నందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
1. ఏ అపాయము నా గుడారము సమీపించ
నియ్యక నా మార్గములన్నింటిలో
నీవే నా ఆశ్రయ మైనందున ||కృ||
2. చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో
యాజకత్వము జేసెదను ||కృ||
3. నీలో నిలచి ఆత్మ ఫలములు
ఫలియించుట కొరకు నాపైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు ||కృ||
4 ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు.
నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను