Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జూబిలి స్వరం
ప. కొండలవైపు నేను నా కన్నులెత్తు చున్నాను
ఎక్కడి నుండి నాకు
సహాయము లభించును ||2||
1. యావే వలననే నాకు సహాయం లభించును
ఆయనే ఈ భువిని ఆకాశము సృజించెను ||కో||
2. ఆయనే నీ పాదమును
తొట్రిల్ల పడనీయుడు-నిన్ను కాపాడు దేవుడు
కునకడు నిదురపోడు. ||కో||
3. యావే నిన్ను కాపాడుచు
నీకు తోడైయుండును నీ కుడి ప్రక్కన నిలచి
ఆయనే రక్షించును ||కో||
4. పగటి ఎండ దేబైనను
నీకు ఎన్నడు రానియ్యడు
రాత్రిలో చంద్రుని వలనను
కీడెన్నడు కలిగించడు ||కో||