Type Here to Get Search Results !

కన్నతల్లి గర్భమందు ( kana thali garbhamandhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Johnson Chettur 

Tune: Rev. Bishop Poola Anthony 

Music: Thyagarajan 

Album: స్వరాభిషేకం 


ప. అల్లెలూయ...అల్లెలూయ...

అల్లెలూయ.. అల్లెలూయ... 

అల్లెలూయ...అల్లెలూయ 

అల్లెలూయ.,అల్లెలూయ.. 


ప: కన్నతల్లి గర్భమందు

రూపొందక మునుపే..... ||2|| 

నిన్ను ఎన్నుకున్నాను హస్తము చాచి

అభయమునిచ్చి..... నా ఆత్మతో నిన్ను ||2|| 

అభిషేకించాను-నిన్నభిషేకించాను ||2|| 


1. సువార్త సేవకు అంకితమైన

సాక్షిగా ఇలలో జీవించు ||2|| 

మా రక్షణ భువిలో స్థాపించు ||అల్లే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section