Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్యా నీకే ఆరాధన ||2||
నిన్నే ప్రేమింతును నిన్నే పూజింతును
నిన్నే సేవించి ప్రకటింతును
1 వ చరణం..
మెసయ్యా నీకే ఆరాధన
ఇమ్మానుయేలా ఆరాధన నిన్నే
2 వ చరణం..
రాజాధిరాజా ఆరాధన
మా మంచికాపరి ఆరాధన నిన్నే
3 వ చరణం..
కారుణ్య క్రీస్తువా ఆరాధన
నా ప్రాణనేస్తమా ఆరాధన నిన్నే