Type Here to Get Search Results !

యేసయ్యా నీ మాట-నా జీవితాన్నే ( yesaiah ni mata - Naa jeevithane Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసయ్యా నీ మాట-నా జీవితాన్నే మార్చెను 

మెస్సయ్య నీ ప్రేమ 

నాకు రక్షణ భాగ్యము ఇచ్చెను

ఏమిచ్చి నీ రుణం తీర్చెద ||3|| ||యేసయ్యా|| 


1. నీ సన్నిధిలో నేనుండెద

నీ కృపలో నేను జీవించెద ||2|| 

సకల ప్రజలకు నీ నామము

తెలిపెద నిత్యము-తెలిపెద సత్యము ||యేసయ్యా|| 


2. పరిశుద్ధునిగా జీవించెద

నీ పరిచర్యలో కొనసాగెద ||2|| 

పరలోకమునకు నే చేరెద

క్రొత్త పాట నే పాడెద 

పరవశించి నేపాడెద ||యేసయ్యా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section