Type Here to Get Search Results !

దేవా నాదేవా నీ ( deva naadeva nee Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం - 15 


ప. దేవా నా దేవా నీ వెలుగు 

చూపించు స్థంభం నీవే 

నీ ఆత్మను నీ జీవమును ||2|| 

నాలో నిండుగ ఒసగితివి ||2|| 

శరణం శరణం యేసు శరణం 


1. సింహాలనోళ్ళను బంధించాడే

నీ ఆత్మతో నిండిన దానియేలు 

ఈ లోకాన్ని రక్షించాలని ||2|| 

నాలో సదానివసిస్తున్నావా ||2|| ||దే|| 


2. పౌలు సిలాసుల స్తుతియింప చేసి

చెరసాలలోన అద్భుతం చేశావే ||2|| 

తలుపులన్ని తెరువబడినవి ||2|| 

గొలుసులు కూడా తెంచబడ్డాయి ||2|| ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section