Type Here to Get Search Results !

దేవా నీ ఒక్క మాట ( deva ne oka mata Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 
Music: unknown || Album: unknown 

దేవా... నీ ఒక్కమాట పలికిన చాలునయ్యా 
నా జీవితమే నేడు మారునయ్యా 
కన్నవాడవు నీవే - కొన్నవాడవు నీవే 
ఉన్నవాడవునీవే - రానున్న వాడవునీవే llదేవాll 

1 వ చరణం.. 
శతాధిపతితో ఒక మాట పలికితివి 
తనదాసునికి నీవు స్వస్థత నిచ్చితివి 
జక్కయ్యతో నీవు ఒకమాట పలికితివి 
తన ఇంటికి ఆనాడు రక్షణ నిచ్చితివి 
మాటలతో మహిమలు చేసిన దేవా 
నా జీవిత శైలిని మార్చుము దేవాllదేవాll 

2 వ చరణం.. 
సమరియ స్త్రీతో ఒకమాట పలికితివి 
జీవజలము నీవు వరములుగ ఇచ్చితివి 
లాజరు లెమ్మని ఒక మాట పలికితివి 
ప్రాణము నిచ్చి నీవు మరల నిలిపితివి.... 
మాటలతో... llదేవాll 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section