Type Here to Get Search Results !

దేవా నీ కీర్తన పాడెదను ( deva ne keerthana padedhanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju 

Music: JK Christopher 

Album: పరవశింతు ప్రభువా 


ప. దేవా నీ కీర్తన పాడెదము ||2|| 

తనువునే తండ్రిగ చేసి 

మనసునే సితార చేసి ||2|| 

వేకువనే నేపాడెదన్

నీ దివ్య ప్రేమను నా ప్రభువా ||దే|| 


1. నీ కార్యములెంతో ఘనమైనవి .

నీ తలపులు ఎంతో మధురములు ||2|| 

నీ ఆలోచనలెంతో లోతైనవి

నీ ఉనికే ఎంతో బలమైనది 


2. ఆత్మాంధుడనై నేనుంటిని

నీ జీవపు వెలుగును ఒసగితివి ||2|| 

పుణ్యపురుషులను దీవించితివయా 

సమృద్ధిగా నను దీవించుమా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section