Type Here to Get Search Results !

దేవా నీ కోసం తపియించుచున్నాను ( Deva ni kosam thapiyinchuchunanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవా నీ కోసం తపియించుచున్నాను

దేవా నీ కోసం- కాంక్షించు చున్నాను

దేవా నా దేవా నీవే నా దేవా

నీకోసమే ఆశించుచున్నాను


1 వ చరణం..

వర్షించు మేఘము కై- క్షామము సోకిన సీమ వలే

నాయాత్మ నీకోసం- తపియించు చున్నది


2వ చరణం..

రేయి పగలు నిన్ను- ముద మార స్మరియింతు

క్షణమైన విడువక నే- ధ్యానింతు నీ వాక్యం


3వ చరణం..

నీ రెక్కల నీడలలో- ఆలాపన చేసెదము

నా తోడు నీవుండ- నీ తోటి బ్రతికెదను 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section