Type Here to Get Search Results !

దేవా నీ వాక్యం ఎంతో మధురం ( Deva ni vakyam entho madhuram Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవా నీ వాక్యం ఎంతో మధురం 

దేవా నీ నామం ఎంతో అమరం

ప్రభు జీవమిచ్చు నీదు వాక్యము 

ఆహా..వింటూ ఉంటే ఎంతో ఆనందమే 

నీ వాక్యమే నా కోట-నీ వాక్యమే నా దుర్గం 

నీ వాక్యమే సైన్యం-నీ వాక్యమే నా ఖడ్గం

నీ వాక్యమే నా సర్వస్వం ||దేవా నీ|| 


1. పచ్చిక పట్టులలో పరుండ జేయును

శాంతి జలములకు నడిపించును 

నా ఆత్మ సేదదీరెగా ||2|| 

అంధకార లోయలో పయనించినపుడును ||2|| 

నేను ఎలాంటి భయము చెందను ||2||

||నీ వాక్యమే|| ||దేవా నీ|| 


2. నా శత్రువులు చూచుచుండగా . 

నాకు విందును ఏర్పాటు చేతువు

నీ కరుణ ఉపకారము ||2|| 

(నే) జీవించినన్నాళ్ళు వెంటవచ్చును 

ప్రభు మందిరమును వసియింతును ||2||

||నీ వాక్యమే|| ||దేవా నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section