Type Here to Get Search Results !

దేవా నీ శుభకర ( deva ni shubhakara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు 


దేవా నీ శుభకర వాక్యం 

అవనిలో ప్రకటింతు ||2|| 

ఈ ప్రాణమే నీ గానమై 

నీ వాక్యమే నా జీవమై ||2|| 

కురిసెను అవనిలో అమృత ధారగా 

విరిసెను మా బ్రతుకు ||దే|| 


1. ఈ సృష్టికి ఆరంభము 

ఆలంబన నీ వాక్యమే ||2|| 

అతి మధురం నీ వేదం 

అపురూపం నీ నాదం ||2|| 

వెలసెను జగతిలో మానవరూపిగ

కలుషము బాపుటకై ||2|| ||దే|| 


2. పరమాత్ముని వాగ్దానము

వరదానము నీ వాక్యమే ||2|| 

అమరత్వం నీ మోదం 

అక్షయమే నీ వాక్యం ||2|| 

శిలలను మార్చెను ప్రాణం పోసెను 

ప్రేమను నింపెనుగా ||దే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section