Type Here to Get Search Results !

దేవమాత సదా ( devamatha sadha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవమాత సదామమ్ము బోటి దీనులను బ్రోచెదు గదా 

దేవ దేవుని కాలయంబై తేజరిల్లితివి గదా


1. ఇచ్చ తో త్రిభువనంబునందున – ఎంచబడితివి నాయకీ

హెచ్చుగల పదవులు దేవుం – డిచ్చె గదా భూనాయకీ ll దేవ ll 


2. సన్మనస్కుని వాక్యంబులచే – సంతసము బల్ చెందుచు

చిన్మయుని నీ గర్భమందున – చిన్న సుతునిగ గంటివి ll దేవ ll 


3. ఇలను బెత్లేహేమున కర్త నింపు మీరగ గంటివి

విలసి తంబుగ సజ్జనాళికి వేడుకలు కలిగించితి ll దేవ ll 


4. ఎనిమిదవ దినమున తనయుని- యేసు నాధుడనుచును

సునయముగ తిరునామ మిడితా సొక్కి కాపాడిన తల్లివి ll దేవ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section