Type Here to Get Search Results !

దేవమాత ప్రార్ధనా గీతం ( devamatha prarthana geetham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 1 


సా. విశాఖపురిమాత మాకై వేడమ్మా.. 

నిష్కలంకోద్భవిమాత మాకై వేడమ్మా.. 


ప. అమ్మా మరియమ్మా 

మా ప్రియ మరియమ్మా 

మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా 


1. పరిశుద్ధ మరియమ్మ-మాకై వేడమ్మా 

రక్షకుని మాత-మాకై వేడమ్మా

నిర్మలమాత -మాకై వేడమ్మా 

కన్యకల కన్యకా-మాకై వేడమ్మా ||అమ్మా || 


2. క్రీస్తునిమాత-మాకై వేడమ్మా

అనుగ్రహ మాత-మాకై వేడమ్మా 

నిరక్షత్వ మాత-మాకై వేడమ్మా 

అమలోద్భవి మాత-మాకై వేడమ్మా ||అమ్మా || 


ప్రేమగల మాత-మాకై వేడమ్మా 

స్తుతి పాత్ర మాత-మాకై వేడమ్మా 

మంచి యోచన మాత-మాకై వేడమ్మా 

వినయశీలి మాత-మాకై వేడమ్మా||అమ్మా || 


సృష్టికర్త మాత-మాకై వేడమ్మా 

శక్తిగల కన్యకా-మాకై వేడమ్మా 

దయగల కన్యకా-మాకై వేడమ్మా 

జ్ఞాన పాత్రమా -మాకై వేడమ్మా ||అమ్మా || 


మహిమా పాత్రమా-మాకై వేడమ్మా 

భక్తి పాత్రమా -మాకై వేడమ్మా 

రోజా పుష్పమా -మాకై వేడమ్మా 

దావీదు గోపురమా -మాకై వేడమ్మా ||అమ్మా || 


బంగారు ఆలయమా-మాకై వేడమ్మా 

వాగ్దత మందసమా -మాకై వేడమ్మా 

మోక్షపు వాకిలి -మాకై వేడమ్మా

ఉదయపు నక్షత్రమా -మాకై వేడమ్మా||అమ్మా || 


3. ఆరోగ్య మాత - మాకై వేడమ్మా

పాపుల శరణమా - మాకై వేడమ్మా 

శ్రామిక మాత - మాకై వేడమ్మా 

క్రైస్తవుల సహయమా -మాకై వేడమ్మా ||అమ్మా || 


సన్మస్కుల రాజ్జీ - మాకై వేడమ్మా 

పితరుల రాజ్జీ - మాకై వేడమ్మా 

దీర్ఘదర్శుల రాజ్జీ - మాకై వేడమ్మా 

అపోస్తుల రాజ్జీ - మాకై వేడమ్మా ||అమ్మా || 


వేద సాక్షుల రాజ్జీ - మాకై వేడమ్మా 

స్తుతీయుల రాజ్జీ - మాకై వేడమ్మా 

కన్యస్త్రీల రాజ్జీ - మాకై వేడమ్మా 

పునీతు రాజ్జీ - మాకై వేడమ్మా ||అమ్మా || 


నిష్కలంక రాజ్జీ - మాకై వేడమ్మా 

మోక్షరోహణ రాజ్జీ - మాకై వేడమ్మా 

జపమాల రాజ్జీ - మాకై వేడమ్మా 

సమాధాన రాజ్జీ - మాకై వేడమ్మా||అమ్మా || 


శ్రీసభ రాజ్జీ - మాకై వేడమ్మా 

గురువుల రాజ్జీ - మాకై వేడమ్మా 

కుటుంబాల రాజ్జీ - మాకై వేడమ్మా 

సత్ప్రసాద రాజ్జీ - మాకై వేడమ్మా ||అమ్మా || 


విశాఖపురి మాత - మాకై వేడమ్మా 

కొండగుడి మాత - మాకై వేడమ్మా 

పోడూరు మాత - మాకై వేడమ్మా 

కొండడాబా మాత - మాకై వేడమ్మా ||అమ్మా || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section