Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: మహిమగల పరలోకం నీకుండగా-
మనసు విరిగి పోవడం నీకేల ||2||
ఓదార్ని బలపరచు ఏసుండగా -
భయపడి, భయపడి బ్రతుకుటయేల ||2||
దృఢ పరచుకో బలపరచుకో సోలిసోకుండా సాగిపోవుము
ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయ
1. కాకిని పంపి ఏలియాను పోషించి నాడే -
సింహళ్ళ గృహలో నిద్రింపచేశాడే
ఏలియాను ప్రభువు నీతోనుండా -
ఏమియు నిన్ను కదిలించలేవు ||2|| ||ఆమెన్||
2. తల్లి గర్భములోనే నిన్ను ఎన్నుకున్నాడే -
జన్మింపక మునుపే అభిషేకించాడే ||2||
ఎన్నుకొన్నాడే పెద్ద ప్రణాళికతోనే -
నీతోనే నడచి అన్ని నిర్వహిస్తాడే ||2|| ||ఆమెన్||