Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు ||2||
యేసయ్య...యేసయ్య...యేసయ్య...యేసయ్య.....
1. మా కుటుంబ వైద్యుడవు నీవు
మా మంచి ఔషధము నీవు
అన్ని సహించి సీయోనులోన ||2||
మాతో ఉండే దేవుడ నీవు ||2||
యేసయ్యా... యేసయ్యా.... ||2||
2. నన్ను పెంచావు నీవు
నన్ను పోషించావు నీవు
నావ్యాధి బలహీన సమయాలలోన ||2||
మాతో వుండే దేవుడనీవు ||2|| ||యే||
3. మాకోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు
అన్ని సహియించి సీయోనులోన ||2||
మాతో వుండే దేవుడ నీవు ||2|| ||యే||