Type Here to Get Search Results !

మాణిక్యముగా ఎన్నుకున్నారు ( manikyamuga ennukunaru Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మాణిక్యముగా ఎన్నుకున్నారు - 

మట్టి నుండి యేసునాథుడు 

ఘోరమైన పాపినన్ను ఎన్నుకొని 

పాపాలన్ని తొలగించి సొంతం చేసిరి. 


1. మానవుడై విమోచకుడై.... 

మన శ్రమలను తొలగింప ||2|| 

రక్తము నీరు కార్చి తనజీవమునిచ్చి .. 

పరలోకం చేరా వరదానం ఒసగి ||2|| ||మాణిక్య|| 


2. మనసులోన నివసించి - 

సుందర రూపం చూపే ||2|| 

సన్మామార్గం వెదక, అపరాధం విడువ - 

అభిషేకం పొంది సంకీర్తన పాడ ||2|| ||మాణిక్య| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section