Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహిమ పరచు నా యాత్మ ప్రస్తుతించును నా మనసు
రక్షకునిలో నా హృదయం మహిమ పరచును నా యాత్మ
1మహిమ పరచును నా యాత్మ దీనురాలను ధన్యురాలను
భాగ్యవతియని ననుస్తుతియించి
గనయిత్రి లేని చేరుకోనెడి నీ యందు ..మహామ...
2మహిమ పరచు నా యాత్మ పరమ పావనమైన దేవా
యుగయుగమ్ముల నవ జీవాత్మ
తరతరమ్ముల నే స్తుతియించి దీనుల ...మహిమ ..
3. మహిమ పరచు నా యాత్మ
పంచ భూతములందు నీవు
సకల సృష్టికర్తవు నీవు
అంతరాత్మల వెలిగించినీ ప్రతిభ ...మహిమ ..