Type Here to Get Search Results !

మట్టిపాత్రను నేనయ్యా ( Matti pathranu nenaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మట్టిపాత్రను నేనయ్యా

నీ మహిమతో నింపితివే ||2|| 

మహత్కరమైన పాత్రగ మలచి ||2||

నీకై నిలిపితివే ప్రభూనీకై నిలిపితివే ||మట్టి|| 


1. గొర్రెల కాపరి దావీదుబాలుని

ఎన్నిక చేసితివే ||2|| 

ఇస్రాయేలును కాచే రాజుగ ||2|| 

అభిషేకించితివే-ప్రభూ పరిపాలించితివే 

ఎన్నికలేని నన్ను నీ సేవకు పిలిచితివే 

ఆత్మతో అభిషేకించి-నీ వానిగ చేసితివే ||2||

||మట్టి|| 


2. మాటాడలేనని పలికిన మోషేను 

రమ్మని పిలిచితివే ||2||

నీ వాక్కును తన మాటగ చేసి ||2|| 

విడుదలనిచ్చితివే-ప్రభూ-ప్రవక్తగ చేసితివే 

ఎన్నికలేని నన్ను నీ సేవకు పిలిచితివే 

ఆత్మతో అభిషేకించి-నీ వానిగ చేసితివే ||2|| 

||మట్టి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section