Type Here to Get Search Results !

నా కోసమే ప్రభూ నాకోసమే ( na kosame prabhu na kosame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా కోసమే ప్రభూ నా కోసమే - నీ పయనము నా కోసమే

శిలువ పయనము నా కోసమే 


1. కఠినమైన రాళ్ళపై - కందిపోయె కాళ్ళతో

నడవలేక నడుస్తున్న - నడకలు నా కోసమే ||నా|| 


2. బలహీన దేహముపై కొరడాలతో మోదబడిన

ఎర్రెర్రని ఘోరమైన - చారలు నాకోసమే 


3. మోయలేని శిలువను - భుజము పైన ఎత్తుకొనగా

బాధించే భారమైన అడుగులు నా కోసమే


4. గాయపడిన శిరస్సు నుండి ధారలుగా ప్రవహించే

రక్త సిక్తమోములోని చూపులు నా కోసమే ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section