Type Here to Get Search Results !

నా ప్రభువా నా దేవా ( na prabhuva Naa deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా ప్రభువా నా దేవా - నా కొరకే మరణించితివా నా ప్రభువా ఆ...ఆ...ఆ... 


1. నీ జనమున ఆకసమందు - వెలుగు ప్రకాశించే

నీ మృతి తోడ విశ్వము పైకి - చీకటి తెరలు దిగె


2. నీ మరణమును గాంచిన ప్రకృతి ఎంతో విలపించే 

నీతి సూర్యుడా నిను గనలేక - సూర్యుడు మరుగాయె 


3. నీ సిలువే నా ఆత్మకు శాంతి అదియే నా కాంతి

నీ సిలువే నా జీవిత గమ్యం - అదియే నా శరణం 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section