Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ శిలువే ప్రభు రక్షణ మార్గం ` నీ శిలువే మా జీవన ధామం ||2||
1 వ చరణం..
ప్రేమకు నియం ఈ శిలువే ` పుడమికి శరణం ఈ శిలువే ||2||
ఆది దేవుని అనురాగానికి ` అమర చిహ్నం ఈ శిలువే ||2||
యెరుషలేము కుమార్తెలారా ` నా కొరకు
విలపించవలదు మీ కొరకు మీ బిడ్డల కొరకు ` విలపించుడు llనీll
2 వ చరణం..
పాపక్షమాపణ ఈ శిలువే `
పాపికి మోక్షము ఈ శిలువే ||2||
చోరుని నేరము నెనరుతో బాసి ||2||
పరమున చేర్చును ` ఈ శిలువే llనీll
తండ్రి వీరేమి చేయుచున్నారో ` వీరు యెరుగరు
వీరిని క్షమించుడు llనీ సిువేll