Type Here to Get Search Results !

నా ప్రాణ స్నేహితుడా ( Naa prana snehithuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకీ.నా ప్రాణస్నేహితుడా... నా ప్రియ సోదరుడా... 

నా కంటి పాపవు నీవే - నా నిండు రూపం నీవే 

నీ గుండె గుడిలో కొలువుండ - ప్రసాదమై నేనొచ్చాను llననాll 


1 వ చరణం.. 

నిన్ను నింగి కెత్తాలని - నే నేలపై కాలుమోపాను ||2|| 

నీ పాపాన్ని తుడి చేయాలని - నీ కోసం సిలువెక్కాను ||2|| 

అందుకే ఇస్తున్నా - నా దేహం - నా దేహం 

ఇదిగో ఇస్తున్నా - నా రక్తం - నా రక్తంllనాకంటిll 


2 వ చరణం.. 

నీవు నిత్యం జీవించుట - నా తండ్రి సంకల్పం ||2|| 

నా ఉత్తానములో నీవు - భాగస్తుడు కావాలి ||2|| 

అందుకే ఇస్తున్నా - నా దేహం - నా దేహం 

ఇదిగో ఇస్తున్నా - నా రక్తం - నా రక్తం llనాకంటిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section