Type Here to Get Search Results !

నా పేరుతో పిలిచితివి నీసేవకు ( Naa perutho pilichithivi nisevaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా పేరుతో పిలిచితివి నీసేవకు మలచితివి

యువకుడనని వెనుకాడిన

(అభయమొసగితిసవి ఓప్రభూ) 2


1 వ చరణం.. 

తల్లి ప్రేమకు పూర్వమే తెలుసు 

నాలోని సర్వస్వం

రూపురేఖలు తీర్చగనే

తెలుసుకొంటిని ప్రవక్తగా ప్రభూ


2 వ చరణం.. 

దశ దిశలకు చాటదను 

ప్రభువు ప్రేమ ప్రజలకు

ఎట్టి భయము లేదిక

నీవు తోడుగా నిలువగా ప్రభూ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section