Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా యేసు రాజా స్తోత్రము... (3) నే జీవించు దాక ప్రభు
1. కరుణ సంపన్నుడా, బహుజాలి కలవాడా
దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండియుండు ప్రభువా
2. స్తుతి ఘనమహిమలెల్ల నీకే చెల్లింతుము
ఇంపుగా సోత్రబలులు అర్పించి ఆరాధన చేసెదము
3. పిలిచెడి వారికెల్ల ధరిలో ఉన్న వాడా
మనసారా పిలిచే స్వరమును వినిన విడుదల నిచ్చువాడా