Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నన్నెన్ను కున్నావయ్యా ఏసయ్యా
నిన్ను నే ప్రేమింపా ||2||
నిన్ను తెలుపయ్యా ఏసయ్యా
నన్ను నీకిస్తాను ||2||
1. నన్నూ దీవించు ఏసయ్యా
నిన్నూ ప్రేమింప
నన్నూ దీవించు ఏసయ్యా
నిన్నూ సేవింప
నన్నూ దీవించు ఏసయ్యా
నిన్నూ ప్రేమింప -నిన్నూ సేవింప ||2|| ||నన్నే||
2. నాతో జీవింప ఏసయ్యా
నీతో జీవింప నాతో నుండయ్య ఏసయ్య
నిన్ను చాటింప నాతో జీవింప ఏసయ్యా ||2||
నీతో జీవింప నిన్ను చాటింప ||నన్నే||