Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా గుండె ప్రేమాలయం, నా యేసు దేవాలయం
మా ఊరే దేవాలయం, మా ప్రార్థనాలయం
మా గుండెలో వున్న మా చిన్ని ఏసయ్యా -
మా జీవితంలో మాతోడు రావా ||2||
ఏసయ్యా ఏసయ్యా మా బాల ఏసయ్యా ||నా గుండె||
1. ఆరాధిస్తే ఆదరిస్తానన్నావు-
మా సంఘంలో కొలువుండుమా ||2||
ఈ పాప బ్రతుకులు నీ చేతితో-
దీవించుమా మము కాపాడుమా ||2|| ||నా గుండె||
2. నీ చేతిలో దాచు కొంటానన్నావు-
ఆ చేతితో దీవించుమా ||2||
నను కన్న తండ్రివి నీవేనయ్యా-
పసిపాపను నీ కను పాపను ||2|| ||నా గుండె||